Maoists Surrender : ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

TRINETHRAM NEWS

Trinethram News : ఏఓబీ (ఆంధ్ర‌-ఒడిశా బార్డ‌ర్‌) పరిధిలో స్వాధీనం చేసుకున్న మావోయిస్టు డంప్.. ఏకే 47లతో సహా సుమారు 15 వరకు తుపాకులు స్వాధీనం, రాకెట్ లాంఛర్లు, అత్యాధునిక వాకీ టాకీలు, హ్యాండ్ గ్రానైట్లు, ఇతర వైర్లు, పేలుడు పదార్థాలు

లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు.. కృష్ణాజిల్లాకు చెందిన అరుణ అలియాస్ విమల అలియాస్ సరిత.. విజయవాడకు చెందిన రామకృష్ణ అలియాస్ కమలేష్.. డిప్యూటీ కమాండర్ ఆఫ్ మావోయిస్టుగా ఉన్న అరుణ

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Maoists surrender before AP

You cannot copy content of this page

Scroll to Top