Gang Rape Victim Dies : మణిపూర్‌ గ్యాంగ్‌ రేప్‌ బాధితురాలి మృతి

TRINETHRAM NEWS

Trinethram News : మణిపూర్‌లో 2023 మే 3న హింసాత్మక ఘటనలు ప్రారంభమైన కొద్ది రోజులకే సామూహిక లైంగిక దాడికి గురైన 20 ఏండ్ల మహిళ గాయాలతో కోలుకోలేక మరణించింది.

కిడ్నాప్‌ అయ్యి సామూహిక లైంగికదాడికి గురైన కుకీ జాతికి చెందిన బాధితురాలు గత మూడేండ్ల నుంచి కోలుకోలేదు. తన కుమార్తె తీవ్ర గాయాలతో బాధపడేదని, ఊపిరి తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడేదని, ఆఖరుకు ఈ నెల 10న మణిపూర్‌లోని సింగాట్‌లో కన్నుమూసిందని బాధితురాలి తల్లి తెలిపింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Manipur gang rape victim dies

You cannot copy content of this page

Scroll to Top