త్రినేత్రం న్యూస్.. మండపేట, తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యాలయం లో సజ్జల రామకృష్ణ రెడ్డి నీ మండపేట నియోజక వర్గ వైసిపి ఆర్టిఐ అధ్యక్షులు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, వైసిపి జిల్లా ప్రధాన కారదర్శి యర్రగుంట మణికంఠ ( అయ్యప్ప,) లు మర్యాదపూర్వకంగా కలిశారు. మండపేట నియోజక వర్గ వైసిపి పరిస్తితి అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు పై ప్రజల్లో ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


