
Man Dies : డిండి గుండ్ల పల్లి జులై 14,త్రినేత్రం న్యూస్ : నల్గొండ జిల్లా డిండి మండల పరిధి లోని ఖానాపూర్ గ్రామంలో మంగళవారం కరెంట్ షాక్ తో రైతు ముత్తాని అంతి రెడ్డి s/o పర్వత రెడ్డి వయస్సు 53సం,లు మృతి చెందాడు.
తన పొలంలో మోటార్ ఆగిపోవడం తొ కొంత దూరం లో ఉన్న ట్రాన్స్ఫారం ఫీజ్ పోవడం తో ఏ బీ స్విచ్ ఆఫ్ చేసి , మళ్ళీ ఫీజ్ పెట్టి ఏ బీ స్విచ్ ఆన్ చేస్తున్న క్రమం లో ప్రమాదవశాత్తు తన మెడకు 11 kv వైరు తగిలి తీవ్ర గాయాలు అయ్యి అక్కడికక్కడే చనిపోయినట్లు ఎస్ ఐ బాలకృష్ణ తెలిపారు. అతని భార్య వెంకటమ్మ పిర్యాదు పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు మృతునికి ఒక బిడ్డ కలదు .
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe