Farmer Died : అంబులెన్స్‌లో ఆక్సిజన్ లేక రైతు మృతి

TRINETHRAM NEWS

Trinethram News : Jul 31, 2025, తెలంగాణ : చెందిన విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. మూసాపేట్ మండలం నిజాలపూర్ గ్రామానికి చెందిన బొజ్జయ్య అనే రైతు తన వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా ఛాతిలో నొప్పి వచ్చింది.

హుటాహుటిన 108 వాహనంలో జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా ఆక్సిజన్ అందక ఆయాసపడుతూ కుటుంబ సభ్యుల ముందే మరణించాడు. ఆక్సిజన్ లేని 108 వాహనాలు ఎందుకు నడుపుతున్నారని వాహనదారులను కుటుంబ సభ్యులు నిలదీశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Farmer dies due to lack

You cannot copy content of this page

Scroll to Top