
Man Arrested : హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్ మణికొండలోని అల్కాపూర్ టౌన్ షిప్‌లో మహిళ పట్ల ఓ నీచుడు ప్రవర్తించిన తీరు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. రెండున్నరేళ్ల బిడ్డను ఎత్తుకుని ఓ మహిళ రోడ్డుపై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు.
ఆ వీడియో SMలో వైరల్ అయింది. దీంతో సీవీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు పుప్పాలగూడకు చెందిన వడ్డే నాగరాజు(26)గా గుర్తించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

