తేదీ : 17/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, మండలం, రేచర్ల గ్రామానికి చెందిన మహిళ ఎర్రగుంటపల్లి గ్రామ శివారు దుర్గమ్మ గుడికి వెళ్లడం జరిగింది. అక్కడినుండి తిరిగి రావడానికి ఆ సమయంలో అదే గ్రామానికి చెందినటువంటి చందు అనే వ్యక్తి ఆ మహిళకు లిఫ్టు ఇస్తానని చెప్పి బైకుపై ఎక్కించుకొని ఎవ్వరు లేని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెను కొట్టాడు.
అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ తెలిపింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఏలూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


