Fire in Industry : పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ సనత్ నగర్ లోని జింకలవాడలో ఘటన.. డ్యూరోడైన్ ఇండస్ట్రీస్ లో చెలరేగిన మంటలు.. ప్లాస్టిక్ ప్లేట్స్, డిన్నర్ సెట్స్ ప్యాకింగ్ గౌడౌన్ లో అగ్ని ప్రమాదం.. 6 ఫైరింజన్లు, ఒక రోబో సహాయంతో మంటలు అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Major fire in industry

You cannot copy content of this page

Scroll to Top