తేదీ : 30/06/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రేణిగుంట రోడ్డులో ఉన్న జాయ్ షో రూమ్ లో అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. ఈ ఘటనలో పది ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ ఘాతం, కారణంగా ప్రమాదం జరిగిందా? లేదా బ్యాక్టరీ సమస్యతో సంభవించిందా అనేది తెలియాల్సి ఉంది. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అగ్నిమాపక అధికారి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


