వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. వికారాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలో మాదుగు లచిటంపల్లి 7వ వార్డ్ లొ ఘనంగా శివాజి జయంతి వేడుకలు జరిగింది జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు మేడిపల్లి సువాని ఆధ్వర్యంలో జరిగింది నూతనంగా ఎన్నికైన వార్డ్ కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ శివాజీ యొక్క ఆశయాలు యువకులు పెద్దలు పాటించాలని సమాజానికి మంచి నేర్పాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సిహెచ్ సాయన్న మాజీ కౌన్సిలర్ సంతోష్ నర్సింలు, అనంత్ రామ్, సిహెచ్ మల్లయ్య గ్రామ పెద్దలు యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


