GST 2.O : మాధవ రాయుడుపాలెం, సర్పంచ్, అన్నం దేవల వీర వెంకట సత్యనారాయణ, (చంటి) ఆధ్వర్యంలో, జీఎస్టీ 2.O

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 7. కడియం మండలం మాధవ. రాయుడుపాలెం సర్పంచ్ అన్నం దేవల వీర వెంకట సత్యనారాయణ చంటి ఆధ్వర్యంలో చైతన్య నగర్ గ్రామంలో జడ్పీహెచ్ హై స్కూల్ ప్రధమ ఉపాధ్యాయురాలు కామేశ్వరి మేడం, సమక్షంలో విద్యార్థినీ విద్యార్థులకు చక్కని విద్యా బోధన అందించి గల మండల స్థాయిలో నిర్వహించిన జి ఎస్ టీ 2.O పోటీలలో పాల్గొన్న మన పాఠశాల విద్యార్థులు చైతన్య నగర్ గ్రామం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఉపాధ్యాయులకి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

under the leadership of GST 2.O

You cannot copy content of this page

Scroll to Top