జూన్ 26, 2026

WhatsApp Image 2025 02 10 at 15.32.31

TRINETHRAM NEWS

వేలం పాటకు సర్పంచ్ పదవి

Trinethram News : జోగులాంబ గద్వాల జిల్లా, మానవపాడు మండలం గోకులపాడు గ్రామంలో సర్పంచ్ పదవికి వేలం పాట

రూ.27.50 లక్షలకు వేలం పాటలో సర్పంచ్ పదవిని దక్కించుకున్న భీమరాజు అనే వ్యక్తి

నోటిఫికేషన్ రాగానే నగదు చెల్లించి ఏకగ్రీవం చేసేందుకు వేలంపాట వేసినట్టు సమాచారం

కానీ భీమరాజుకు ముగ్గురు పిల్లలు ఉండడంతో, ఎలక్షన్ రూల్ ప్రకారం అతనికి పదవి దక్కుతుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sarpanch post for auction

You cannot copy content of this page