Chandana Nageshwar : పొట్లంక ఆంజనేయ స్వామి దేవస్థానం, ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో, చందన నాగేశ్వర్, కు ఘన స్వాగతం

TRINETHRAM NEWS

మాజీ రాష్ట్ర పచ్చదనం, సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్.రాజానగరం వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) చందన నాగేశ్వర్,

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 7, పొట్టిలంక ఆంజనేయ స్వామి దేవస్థానం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న చందన నాగేశ్వర్, పొట్టిలంక ఆంజనేయ స్వామి దేవస్థానం మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్. ఆంజనేయ స్వామి దేవస్థాన ఆలయ కమిటీ వారు చందన నాగేశ్వర్ ను సాధారంగా ఆహ్వానించి శాలువాతోసత్కరించారు.

ఈ సందర్భంగా,చందన నాగేశ్వర్ స్వామివారికి పూజలు నిర్వహించారు. మహా అన్నదాన కార్యక్రమం సుమారు వెయ్యి మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందన నాగేశ్వర్ మాట్లాడుతూ, ఆంజనేయ స్వామి కృపాకటాక్షాలు,ఎల్లప్పుడు ఉండాలని ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని వేడుకున్నారని అన్నారు, ఈ కార్యక్రమంలో పొట్టిలంక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

a grand welcome to Chandana Nageshwar,

You cannot copy content of this page

Scroll to Top