త్రినేత్రo న్యూస్ అక్టోబర్ 7. ఈరోజు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా మాదారాయుడుపాలెం గ్రామ సర్పంచ్ అన్నదేవుల చంటి ఇంటి దగ్గర నుండి డాక్టర్ల మీదగా ర్యాలీ నిర్వహించడం మరియు ఇంటింటికి వెళ్లి జీఎస్టీ, తగ్గింపు వల్ల ప్రజలకు లబ్ది చేకూరుతుందని, గౌరవనీయులైన, కడియం మండల అధ్యక్షుడు ఎలుగుబంటి ప్రసాద్ మాధవ రాయుడి పాలెం గ్రామ సర్పంచ్, అన్నం దేవుల వీర వెంకట సత్యనారాయణ చంటి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎలుగుబంటి రఘురాంతెలిపారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పత్తిపాటి రామారావు చౌదరి మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చటమే లక్ష్యంగా జీఎస్టీ సంస్కరణలు తెచ్చారన్నారు. జిఎస్టీ 2.O ద్వారా ప్రతి కుటుంబానికి కూడా నెలసరి రూ. 15,000 ఆదా అవుతుందన్నారు. కిరాణా సామాగ్రి గతంలో ఉన్న శ్లాబ్‌ను తగ్గించడం జరిగిందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎన్ డి ఏ కూటమి నాయకులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


