జూలై 11, 2026
TRINETHRAM NEWS
Lava rocks hurtling

Lava Rocks Hurtling : త్రినేత్రం న్యూస్ : సెంట్రల్ USలోని గ్వాటెమాలలో వాల్కనో డీ ఫ్యూగో పర్వతాన్ని అధిరోహిస్తున్న టూరిస్టులకు భయానక అనుభవం ఎదురైంది. అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలై పొగ 33 వేల అడుగుల ఎత్తుకు ఎగిసింది. లావా రాళ్లు బుల్లెట్లలా వారిపైకి దూసుకొచ్చాయి. భయంతో వారు పరుగులు తీసిన వీడియో వైరలవుతోంది. కొందరి దుస్తులు కాలిపోగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ వాల్కనో చివరిగా 2018లో బ్లాస్ట్ అవగా 100 మందికి పైగా మరణించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page