
Theft at Basara Temple : త్రినేత్రం న్యూస్ : మహంకాళి అమ్మవారి వెండి కిరీటం, హుండీ ఎత్తుకెళ్లిన దుండగులు… నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో పై అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి వెండి కిరీటం, హుండీ దొంగలించి, డబ్బులు కాజేసి హుండీ వ్యాసగుడి వద్ద వదిలేసి పారిపోయిన దొంగలు… సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe