Trinethram News : Jun 18, 2025, ఇండోనేసియాలో అగ్నిపర్వతం బద్దలైంది. ఈ క్రమంలో పలు విమాన సర్వీసులకు ఆటంకం కలిగింది. బాలి వెళ్లే పలు విమానాలు తిరిగి వెనక్కి మళ్లాయి. ఎయిర్ ఇండియా విమానం ఏఐ 2145 కూడా మధ్యలో నుంచే తిరుగుపయనమై ఢిల్లీకి వచ్చింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


