తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించిన అమెరికా.
ప్రత్యేక విమానంలో తహవూర్ రాణాను భారత్‌కు తీసుకొస్తున్న అధికారులు.
ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రాణా.
రాణా తరలింపునకు భారీ భద్రత
Trinethram News : కాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్న రాణాను కట్టుదిట్టమైన భద్రత మధ్య NIA కార్యాలయానికి తరలించనున్నారు. భారత వైమానిక దళానికి చెందిన పాలెం విమానాశ్రయంలో దిగగానే బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్లోకి అతడిని షిఫ్ట్ చేస్తారు. సాయుధ బలగాలు, స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ కమాండోల రక్షణతో ట్రాఫిక్ క్లియర్ రూట్లో కాన్వాయ్ వెళ్తుంది. ఏ రకమైన దాడినైనా తట్టుకునే ‘మార్క్స్ మ్యాన్’ వాహనాన్ని దీనికి స్టాండ్్బగా ఉంచారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


