తేదీ : 24/06/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాష్ట్ర కేంద్రమైన అమరావతిలో మౌలిక వసతుల కోసం భూసేకరణ చేయాలని, కేబినేట్ నిర్ణయించడం జరిగింది. ఏపీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను మంత్రి కొలుసు. పార్థసారథి కేబినెట్ నిర్ణయించుకొని వివరించారు.
ఎన్ జి టి సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం జల వనరులను రక్షిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మరో తొమ్మిది అన్న క్యాంటీన్లు ఏర్పాటుకు టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్. సాయికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


