MD Salim : వి.సి సజ్జనార్( సి.పి) ని మర్యాదపూర్వకంగా కలిసిన కూకట్పల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు ఎండి సలీం.

TRINETHRAM NEWS

కూకట్పల్లి అక్టోబర్ 11 (త్రినేత్రం న్యూస్) : హైదరాబాద్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అధికారి బాధ్యతలను, నిర్వర్తించడానికి నూతనంగా బాధ్యతలను తీసుకునటువంటి గౌరవనీయులైన వి.సి సజ్జనార్( సి.పి)ని కూకట్పల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు ఎండి సలీం మర్యాదపూర్వకంగా ఆయనను కలవడం జరిగింది.
అనంతరం సిపి సజ్జనార్ కి శాలువాతో సన్మానించి, పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ శుభ పరిణామానికి ఫతే నగర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు,చందు మరియు కుత్బుల్లాపూర్ యూత్ కాంగ్రెస్ నాయకుడు ఎండి.రెహన్ పాల్గొనడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MD Salim paid a courtesy call on V.C. Sajjanar

You cannot copy content of this page

Scroll to Top