
Upcoming ZPTC MPTC Elections : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 04 ; రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 5వ తేదీన అనగ గురువారం జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే మొత్తం 582 జడ్పిటిసి,7,778 ఎంపీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలను సంబంధిత అధికారులు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుండి , సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది.
అదేవిధంగా ఈనెల 7వ తారీఖున ఓట్ల లెక్కింపు చేపడతారు. 3,472 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.1,841 అత్యంత సమస్యాత్మక,2645 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పటిష్ట భద్రత కల్పించారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe