Trinethram News : ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో సమావేశమైన నేతలు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ గురించి.. కేటీఆర్, హరీశ్ రావును అడిగి తెలుసుకున్న కేసీఆర్..
వచ్చే మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని కేసీఆర్ దిశానిర్దేశం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే .. అత్యధిక స్థానాల్లో గెలవాలన్న కేసీఆర్
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


