Crime News : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. తమ్ముడితో కలిసి భర్తను చంపిన భార్య

TRINETHRAM NEWS

Trinethram News : పెద్దారవీడు మండల పరిధిలో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంగా భర్తను తమ్ముడి సాయంతో కళ్లలో కారం కొట్టి ఓ భార్య హత్య చేసిందని డీఎస్పీ నాగరాజు తెలిపారు.

ఈ ఘటన బుధవారం జరిగిన విషయం తెలిసిందే. పూర్తివివరాలు సేకరించి శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వెల్లడిస్తున్నట్లు ఆయన తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Wife kills husband with younger brother

You cannot copy content of this page

Scroll to Top