డిండి (గుండ్ల పల్లి) సెప్టెంబర్ 28 త్రినేత్రం న్యూస్. బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన మల్రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి.
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు డిండి మండల కేంద్రము మీదుగా అచ్చంపేట జన గర్జన సభకు వెళ్తున్న సందర్భంగా డిండి మండల కేంద్రంలో కేటీఆర్ కి బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో మల్రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఆయనకు పార్టీ కుండువకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


