Trinethram News : రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం. వచ్చే పదేళ్లు తానే సీఎం అని ఎలా ప్రకటించుకుంటారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయంతోనే సీఎం ఎన్నిక ఉంటుంది. టి.కాంగ్రెస్‍ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మారిస్తే నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


