Kolan Hanmanth Reddy : ప్రాంశీ ఫుడ్ కోర్టు ను ప్రారంభించిన కొలన్ హన్మంత్ రెడ్డి
Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్ వాసులు గని మరియు పవన్ కుమార్ గార్లు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాంశీ ఫుడ్ కోర్టు ను ముఖ్య అతిథిగా హాజరై కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

