Trinethram News : ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ గాగిల్లాపూర్వాసులు అశోక్ మోర కుమురుడి వివాహంలో పాల్గొని నవ వధూవరులను ఆశీర్వదించిన మల్కాజ్గిరి నియోజకవర్గ ఇంచార్జి మైనంపల్లి హనుమంత్ రావు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి మరియు యువజన కాంగ్రెస్ నాయకులు బొంగునూరి కిషోర్ రెడ్డి .ఈ కార్యక్రమంలో బహదురుపల్లి మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్, కావలి గణేష్, 127 డివిజన్ అధ్యక్షులు పెరిక శివ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


