
Kavitha Arrested : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవిత అరెస్టయ్యారు. రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లోని సచివాలయం వద్ద పార్టీ కార్యకర్తలతో కలిసి ఆమె ధర్నాకు దిగారు. అడ్డుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి.. ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

