జూలై 7, 2026
TRINETHRAM NEWS
Kavitha Government should buy

Kavitha : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ : రాష్ట్రంలో పంట కొనుగోళ్లు జరగక రైతులు నానా అవస్థలు పడుతుంటే ఈ ముఖ్యమంత్రికి సోయి లేదని తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కవిత విమర్శించారు. శక్రవారం ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా వీడియో విడుదల చేశారు.

తక్షణమే కల్లాల్లో ఉన్న వడ్లను, అన్ని రకాల పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page