జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 29 :నెల్లూరు జిల్లా: కావలి : మహిళా సమైక్య 20వ సర్వ సభ సమావేశం ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రియతమ శాసనసభ్యులు దగ్గు మాటి వెంకట కృష్ణారెడ్డి , శాసనసభ్యులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికి తదుపరి వారు వేసిన ముగ్గులను శాసనసభ్యులు పర్యవేక్షించి తదుపరి ఏర్పాటు చేసిన స్టాల్స్ ను చూసి వారు చేసిన వంటకాలను రుచి చూసి అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు తదుపరి శాసనసభ్యులు సభలోకి వచ్చేటప్పుడు మహిళల హర్షద్వానాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది తదుపరి కొంతమంది మహిళలు మాట్లాడుతూ ఇటువంటి సేవ చేసే శాసనసభ్యున్ని తాము చూడలేదని అడిగితే కాకుండా అడక్కుండానే సేవచేసే దేవుడు లాంటివాడు మా ఇంటి బిడ్డగా మా అన్నగా వచ్చాడని మళ్లీ మళ్లీ మీరే రావాలని కొనియాడారు అన్ని గ్రామాల నుండి పొదుపు మహిళలు విచ్చేశారుతదుపరి ప్రియతమ శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రతి గ్రామానికి రోడ్లు కరెంటు లైన్లు ప్రతి ఇంటికి కులాయి కనెక్షన్లు మట్టి రోడ్డు లేని ప్రాంతాలుగా చేస్తామని వారి ఊర్లో చేస్తున్న అభివృద్ధి గురించి ఇంకా చేసే కార్యక్రమాల గురించి ఆయన చెప్తున్నంతసేపు మహిళా మణులు సభా ప్రాంగణమంతా చప్పట్లతో కేరింతలతో మార్మోగిన సభా వేదిక దండాలు స్వామి మీకు దండాలు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page