ముఖ్యఅతిథిగా పాల్గొన్న,అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
త్రినేత్రం న్యూస్, రంగంపేట మండలం మర్రిపూడి గ్రామం అగాపే చర్చ్ ప్రాంగణంలో వైయస్‌ఆర్‌సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రెవ.
మోర్త శ్రవణ్ కుమార్, నేతృత్వములో జరిగిన మెగా క్రిస్మస్ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి.
ఈ సందర్భంగా పాస్టర్లు అందరూ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి,ని గజమాలతో ఘనంగా సత్కరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రిమ్మలపూడి శ్రీదేవి వెంకటేశ్వరరావు(అబ్బు), గ్రామ సర్పంచ్ వేము మాధవి చిరంజీవి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


