త్రినేత్రం ఫిబ్రవరి: ఫిబ్రవరి 12:నెల్లూరు జిల్లా :కావలి బోగోలు మండలం: జక్కేపల్లి గూడూరు గ్రామానికి చెందిన నూకాలపాటి పోల్‌శెట్టి బైపాస్ సర్జరీ కోసం విజయవాడలోని రమేష్ కార్డిక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
ఈ చికిత్స నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఆశీస్సులతో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , ఈరోజు అమరావతిలోని తన నివాసంలో రూ.2.45,257 లక్షల విలువైన( ఎల్ .ఓ సి.)ను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా బాధితులు,వారి కుటుంబ సభ్యులు,ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , కృతజ్ఞతలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


