
Kanumuri Raghurama Krishnamraju : పశ్చిమగోదావరి జిల్లా : మార్చి 26: (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం సమీపంలో ఉన్నటువంటి ఆకివీడు మండలం , మందపాడు గ్రామం, ఉప్పుటేరు వద్ద ఎంపీ నిధులతో నిర్మించిన రేవును అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, మాజీ తెలుగుదేశం పార్టీ చైర్మన్ బాపిరాజుతో కలిసి ప్రారంభించారు.
తాను ఎంపీగా ఉన్నప్పుడు ఈ నిధులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

