జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Key announcement on petrol stocks

Key Announcement : ఏలూరు జిల్లా : మార్చి 26: (త్రినేత్రం న్యూస్); జిల్లావ్యాప్తంగా పెట్రోలు అందుబాటులో ఉందని, ఇటువంటి కొరతలేదని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మవద్దని, ఎటువంటి ఆందోళన చెందవద్దని, అవసరానికి మించి నిల్వలు తీసుకోవద్దని ఆయన సూచించారు. ఎక్కువ నిల్వలు ఉంటే 9550351100 నంబరుకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page