Mon. Mar 9th, 2026

Journalist Union Meeting : జర్నలిస్టు యూనియన్ సమావేశం

TRINETHRAM NEWS

పోలవరం జిల్లా : ఫిబ్రవరి: ఐదు : (త్రినేత్రం న్యూస్); పోలవరంలో జర్నలిస్టు యూనియన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రై కార్ చైర్మన్ బొరగం శ్రీనివాసు , ఆ మండలం జనసేన, టిడిపి అధ్యక్షులు గుణపర్తి చిన్ని, నందిని వెంకటరమణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజం పట్ల బాధ్యతతో పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి వాళ్లు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Journalist Union Meeting

Related Post

You cannot copy content of this page