
Dead Body found Trolley Bag : త్రినేత్రం న్యూస్ : చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ఎర్ర రంగు ట్రాలీ బ్యాగ్‌లో ఓ మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి తలతో పాటు కొన్ని శరీర భాగాలు లేకపోవడం, పాలిథిన్‌లో చుట్టి ఉండటం సంచలనం సృష్టించింది.
పాలిథిన్‌పై చెన్నైకు సంబంధించిన స్లిప్ లభించడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జీఆర్‌పీ ట్రాలీ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. మృతుడి గుర్తింపు, హత్యకు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe