Mon. Mar 9th, 2026

Consumers Meeting : వినియోగదారుల సమావేశంలో మంత్రి

TRINETHRAM NEWS

పశ్చిమగోదావరి జిల్లా : ఫిబ్రవరి : ఐదు: (త్రినేత్రం న్యూస్); నీటి వినియోగదారుల సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తో పాటు పాలకొల్లు శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు, కాలువలు తెలియజేస్తూ ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు చంద్రబాబు ప్రాజెక్టుల పనులు గురించి నిమ్మలనాయుడుతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Minister at the consumers' meeting

Related Post

You cannot copy content of this page