ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
Jathi Ratnalu Faria Abdullah

Jathi Ratnalu Faria Abdullah : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్ లాల్ దర్వాజా మహంకాళి బోనాల జాతరలో ‘జాతి రత్నాలు’ ఫేమ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సందడి చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆమె తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.
కన్నీళ్లు పెట్టుకుంటూ..
“తెలంగాణ కల్చర్ అంటేనే ఒక ప్రత్యేకత. ఇక్కడ అందరిని కలుపుకుపోతారు ఇక్కడ అందరినీ సమానంగా స్వీకరిస్తారు, అందరూ కలిసికట్టుగా ఉంటారు. ప్రపంచంలోనే TG కల్చర్ బెస్ట్” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page