చందంపేట జనవరి 22 త్రినేత్రం న్యూస్. చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికి చెందిన చుక్కబొట్ల అనిల్ కొత్త కారు కొనుగోలు విషయంలో జాలే నరసింహారెడ్డి (పీసీసీ సభ్యులు పిఎసిఎస్ చైర్మన్) చేయూతనిచ్చి ట్రయల్ రన్ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు .
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


