జూలై 7, 2026

WhatsApp Image 2024 02 09 at 11.24.40

TRINETHRAM NEWS

Trinethram News : AP: మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయూత నిధులు జమ కానున్నాయి. ఫిబ్రవరి 16 నుంచి పదిరోజుల పాటు లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ పథకం కింద వచ్చే మొత్తం జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

You cannot copy content of this page