
Innovative Police Initiative : త్రినేత్రం న్యూస్ : వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, వేగాన్ని నియంత్రించి జాగ్రత్తగా ప్రయాణించేలా రాజీవ్ రహదారిపై పోలీసులు తమ వాహనాల భారీ ఫోటోలను ఏర్పాటు చేశారు.
ఈ చర్యతో వాహనదారులు అప్రమత్తంగా ఉండి రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇస్తారని అధికారులు భావిస్తున్నారు.
రోడ్డు భద్రత మనందరి బాధ్యత.
జాగ్రత్తగా నడపండి… సురక్షితంగా గమ్యానికి చేరండి….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe