జూలై 23, 2026
TRINETHRAM NEWS
Puri Jagannath Rath Yatra

Puri Jagannath Rath Yatra : త్రినేత్రం న్యూస్ : ఈనెల 16న ప్రారంభం ….ఆషాఢ మాస శుక్ల పక్ష విదియ తిథి నాడు ఘనంగా రథోత్సవం… జూలై 16, గురువారం నుంచి 24వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు వేడుకలు… శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిలకు అంకితమైన పవిత్ర యాత్ర

ప్రధాన ఆలయం నుంచి గుండిచా మందిరం (మేనత్త ఇల్లు) వరకు సాగనున్న రథ యాత్ర… జూలై 24న బహుదా యాత్రతో ముగియనున్న స్వామివారి తిరుగు ప్రయాణం రథోత్సవాన్ని తిలకించేందుకు పూరీ క్షేత్రానికి భారీగా తరలిరానున్న భక్తజన సందోహం…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page