Trinethram News : సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో భారత్ గెలుపు.. మూడు వన్డేల సిరీస్ ను 2 -1 తేడాతో భారత్ కైవసం..
మ్యాచ్ స్కోర్లు: దక్షిణాఫ్రికా- 270 ఆలౌట్, భారత్ 271/1.. 61 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన భారత్..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


