National Highway Collapses : కుంగిన జాతీయ రహదారి

TRINETHRAM NEWS

పగుళ్లలో ఇరుక్కున్న పలు వాహనాలు..

Trinethram News : కేరళలోని కొట్టియం-మైలక్కడ్ 66వ జాతీయ రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో ఇరుక్కుపోయిన పలు వాహనాలు… కొత్తగా వేసిన రోడ్డు పరిస్థితి ఇంత దారుణంగా ఉండటంతో కాంట్రాక్టర్ పై స్థానికుల ఆగ్రహం… కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ టార్గెట్ గా విమర్శలు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

National Highway collapses

You cannot copy content of this page

Scroll to Top