Trinethram News : ప్రయాణీకులకు అత్యవసరంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. మా మంత్రిత్వశాఖ పూర్తి దృష్టి ప్రయాణికులపైనే ఉంది. ఇండిగో కచ్చితంగా సమాధానం చెప్పాలి. FDTL నిబంధనలు అందరూ పాటిస్తున్నారు. పద్ధతుల్లో ఎలాంటి మార్పులు లేకుండా అమలు చేస్తున్నాం. రేపు రాత్రి 8 గంటలలోపు రీఫండ్ చేయాలని ఇండిగోను ఆదేశించాం. విమాన టికెట్ల ధరలు పెంచకూడదని ఆదేశాలు ఇచ్చాం. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించాం : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


