Trinethram News : భారత్, పాక్ మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం జరిగింది. ఈ మేరకు సింధు, చీనాబ్, జీలం నదుల నీటిని పాక్ ఉపయోగించుకునే అవకాశముంది. వ్యవసాయం, గృహావసరాలకు ఈ నదులపైనే ఆ దేశం ఆధారపడుతోంది. భారత్ తాజాగా ఆ ఒప్పందాన్ని నిలిపేయడంతో పాక్లోని చాలా ప్రాంతాలు ఎడారిలా మారే ఆస్కారముంది. సింధుకు ఉపనదులైన చీనాబ్ 1 జీలం నదులు భారత్లో పుట్టగా, చైనాలో జన్మించిన సింధు.. IND నుంచి పాక్లోకి ప్రవహిస్తుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


