Vinay Narwal Dances : ఉగ్రదాడికి ముందు వినయ్ నర్వాల్ డాన్స్

TRINETHRAM NEWS

Trinethram News : పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ లాస్ట్ వీడియో వైరలవుతోంది. APR 16న అతనికి వివాహం కాగా, హనీమూన్ కోసం పహల్ గామ్ వెళ్లారు. కొత్త జంట అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఓ పాటకు డాన్స్ చేస్తూ సరదాగా గడిపారు. ఈ సందర్భంగా తీసుకున్న వీడియో బయటికొచ్చింది. నిన్న ఉగ్రవాదులు అక్కడ నరమేధం సృష్టించి నర్వాల్ను కాల్చి చంపగా, మృతదేహం వద్ద భార్య విలపించిన తీరు కంటతడి పెట్టించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vinay Narwal dances before

You cannot copy content of this page

Scroll to Top