PM Modi : ప్రధాని మోదీతో భారత మహిళా క్రికెటర్లు

TRINETHRAM NEWS

Trinethram News : Nov 05, 2025, చరిత్రలో తొలిసారిగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలిచి దేశానికి గర్వకారణంగా భారత మహిళల క్రికెట్ జట్టు నిలిచింది. మహిళా క్రికెటర్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిశారు. ‘నారీ శక్తి’ని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారిణులు చూపించిన నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, అసాధారణమైన సమన్వయం దేశానికి గర్వకారణమని మోదీ అన్నారు. వారి విజయం లక్షలాది మంది యువతకు, ముఖ్యంగా బాలికలకు గొప్ప స్ఫూర్తినిస్తుందన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

 women cricketers meet PM Modi

You cannot copy content of this page

Scroll to Top