Trinethram News : Nov 05, 2025, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. ఓ కారు, DTDC కొరియర్ వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులోని ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ వాసులుగా గుర్తింపు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


