జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : భారత్‌లోని 15 మిలటరీ స్థావరాలపై పాకిస్థాన్ దాడులు చేసేందుకు యత్నం.. లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ యూనిట్లతో పాక్ దాడి.. పాక్ దాడులను తిప్పికొట్టిన భారత్ బలగాలు.. పాక్ మిస్సైల్స్‌ను గగనతలంలోనే పేల్చేసిన భారత్

జమ్మూ, శ్రీనగర్, అమృత్‌సర్, పఠాన్ కోట్, బటిండా, లుథియానా, జలంధర్, చండీగఢ్, అవంతిపుర, భుజ్, ఫలోడి పాటు పలు నగరాలపై దాడులకు యత్నించిన పాక్

చైనాకు చెందిన BVR మిస్సైల్స్‌తో దాడులు చేసేందుకు యత్నించగా.. వాటిని సమర్థంగా అడ్డుకున్న భారత్‌లోని S400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

India destroys air defense

You cannot copy content of this page